Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నపూర్ణాదేవి అలంకారంలో దుర్గమ్మ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 13, 2026 03:24 PM

శశిరేఖ ఫుల్ సాంగ్ దిగిందిరో.. చిరు-నయన్ కెమిస్ట్రీ కిర్రాక్ పుట్టిస్తాంది!

08-12-2025 126 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అరెరే! మన మెగాస్టార్ చిరంజీవి సార్, లేడీ సూపర్ స్టార్ నయనతార కలిసి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా నుంచి మస్తు అప్డేట్ బయటికొచ్చింది.

ఈ సినిమా నుంచి ‘శశిరేఖ’ అనే ఫుల్ పాటను ఆ చిత్ర బృందం గిప్పుడే వదిలిండ్రు.

భీమ్స్‌ సిసిరోలియో కొట్టిన మ్యూజిక్‌కి మన చిరు, నయనతార ఏసిన క్లాసిక్‌ స్టెప్పులు సూత్తంటే మతిపోతది. అనంత్‌ శ్రీరామ్‌ రాసిన ఈ పాటను భీమ్స్‌, మన మధుప్రియ కలిసి గమ్మత్తుగా పాడిండ్రు. మస్తు కలర్‌ఫుల్ లొకేషన్లల్ల తీసిన ఈ పాట ఇప్పుడు సోషల్‌ మీడియాలో దుమ్ములేపుతాంది.

ఇప్పటికే ‘మీసాల పిల్ల’ పాటతో రచ్చ చేసిన ఈ సినిమాకు అనిల్‌ రావిపూడి డైరెక్షన్ చేస్తాండు. ఈ సినిమా వచ్చే ఏడాద (2026) సంక్రాంతి పండుగకు ధూమ్ ధామ్ గా థియేటర్లల్ల పడతది.

ముచ్చట గిది: ఆ పాటల్ల విజువల్స్ గానీ, కొరియోగ్రఫీ గానీ, చిరు-నయన్ జోడి గానీ అబ్బబ్బ.. మస్తు కుదిరినయ్. మెలోడీకి క్లాసికల్ టచ్ ఇచ్చి చేసిన ఈ పాట వినంగనే చెవులకు ఇంపనిపిస్తాంది. ఇంకెందుకు ఆలస్యం.. యూట్యూబ్ ల పాటను చూసేయండ్రి!

Sthanikam

శశిరేఖ ఫుల్ సాంగ్ దిగిందిరో.. చిరు-నయన్ కెమిస్ట్రీ కిర్రాక్ పుట్టిస్తాంది!

Article Image

అరెరే! మన మెగాస్టార్ చిరంజీవి సార్, లేడీ సూపర్ స్టార్ నయనతార కలిసి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా నుంచి మస్తు అప్డేట్ బయటికొచ్చింది.

ఈ సినిమా నుంచి ‘శశిరేఖ’ అనే ఫుల్ పాటను ఆ చిత్ర బృందం గిప్పుడే వదిలిండ్రు.

భీమ్స్‌ సిసిరోలియో కొట్టిన మ్యూజిక్‌కి మన చిరు, నయనతార ఏసిన క్లాసిక్‌ స్టెప్పులు సూత్తంటే మతిపోతది. అనంత్‌ శ్రీరామ్‌ రాసిన ఈ పాటను భీమ్స్‌, మన మధుప్రియ కలిసి గమ్మత్తుగా పాడిండ్రు. మస్తు కలర్‌ఫుల్ లొకేషన్లల్ల తీసిన ఈ పాట ఇప్పుడు సోషల్‌ మీడియాలో దుమ్ములేపుతాంది.

ఇప్పటికే ‘మీసాల పిల్ల’ పాటతో రచ్చ చేసిన ఈ సినిమాకు అనిల్‌ రావిపూడి డైరెక్షన్ చేస్తాండు. ఈ సినిమా వచ్చే ఏడాద (2026) సంక్రాంతి పండుగకు ధూమ్ ధామ్ గా థియేటర్లల్ల పడతది.

ముచ్చట గిది: ఆ పాటల్ల విజువల్స్ గానీ, కొరియోగ్రఫీ గానీ, చిరు-నయన్ జోడి గానీ అబ్బబ్బ.. మస్తు కుదిరినయ్. మెలోడీకి క్లాసికల్ టచ్ ఇచ్చి చేసిన ఈ పాట వినంగనే చెవులకు ఇంపనిపిస్తాంది. ఇంకెందుకు ఆలస్యం.. యూట్యూబ్ ల పాటను చూసేయండ్రి!

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News