Sthanikam - Truth Matters
Logo
Home / వినోదం / సినిమా సమీక్షలు

ఇద్దరు ధీరులు.. ఒకే దారి: ‘ధర్మన్’ గ్లింప్స్‌తో ఇండస్ట్రీలో సెన్సేషన్!

Updated : 09 Nov 2026 16:17 IST
As Preferred Source 1 min read
ఇద్దరు ధీరులు.. ఒకే దారి: ‘ధర్మన్’ గ్లింప్స్‌తో ఇండస్ట్రీలో సెన్సేషన్!

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం ‘ధర్మన్’. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పై ఇప్పటికే సినీ ప్రియుల్లో అపారమైన అంచనాలు నెలకొనగా, తాజాగా విడుదలైన సర్ ప్రైజ్ అప్‌డేట్లతో సినిమా పై హైప్ మరింత పెరిగింది.


​పవర్ ఫుల్ లుక్‌తో రామ్ పోతినేని:

ఈ క్రేజీ ప్రాజెక్టులో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒక కీలకమైన పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర బృందం (రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్) అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన రామ్ క్యారెక్టర్ ఇంట్రో గ్లింప్స్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ విసిరిన గన్‌ను రామ్ పోతినేని ఎంతో స్టైలిష్‌గా అందుకునే షాట్ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది.

Sthanikam

ఇద్దరు ధీరులు.. ఒకే దారి: ‘ధర్మన్’ గ్లింప్స్‌తో ఇండస్ట్రీలో సెన్సేషన్!

Article Image

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం ‘ధర్మన్’. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పై ఇప్పటికే సినీ ప్రియుల్లో అపారమైన అంచనాలు నెలకొనగా, తాజాగా విడుదలైన సర్ ప్రైజ్ అప్‌డేట్లతో సినిమా పై హైప్ మరింత పెరిగింది.


​పవర్ ఫుల్ లుక్‌తో రామ్ పోతినేని:

ఈ క్రేజీ ప్రాజెక్టులో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒక కీలకమైన పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర బృందం (రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్) అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన రామ్ క్యారెక్టర్ ఇంట్రో గ్లింప్స్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ విసిరిన గన్‌ను రామ్ పోతినేని ఎంతో స్టైలిష్‌గా అందుకునే షాట్ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news