Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 12:06 PM

సర్పంచుల బాధ్యతల స్వీకరణకు కొత్త తేదీ

సర్పంచుల బాధ్యతల స్వీకరణకు కొత్త తేదీ

సర్పంచుల బాధ్యతల స్వీకరణకు కొత్త తేదీ
17-12-2025 263 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సర్పంచుల బాధ్యతల స్వీకరణకు కొత్త తేదీ

స్థానికం ప్రతినిధి

TG: రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల బాధ్యతల స్వీకరణ తేదీ మారింది. ముందుగా డిసెంబర్‌ 20న అపాయింటెడ్‌ డేగా నిర్ణయించిన ప్రభుత్వం, తాజాగా ఆ తేదీని 22వ తేదీకి మార్చుతూ పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

డిసెంబర్‌ 20న సరైన ముహూర్తాలు లేవని, తేదీని మార్చాలని పలువురు ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులందరూ డిసెంబర్‌ 22న అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Sthanikam

సర్పంచుల బాధ్యతల స్వీకరణకు కొత్త తేదీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News