Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:39 PM

మున్సిపల్ ఎన్నికలకు TPCC వార్‌రూమ్ హెల్ప్‌లైన్లు

మున్సిపల్ ఎన్నికలకు TPCC వార్‌రూమ్ హెల్ప్‌లైన్లు

మున్సిపల్ ఎన్నికలకు TPCC వార్‌రూమ్ హెల్ప్‌లైన్లు
05-02-2026 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నంబర్ల విడుదలతెలంగాణలో జరగనున్న 2026 మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ స్థాయిలో సమన్వయాన్ని మరింత బలోపేతం చేసింది. ఎన్నికల ప్రక్రియలో సమాచార మార్పిడి, ఫీడ్‌బ్యాక్ సేకరణ, తక్షణ సహాయం అందించేందుకు TPCC వార్‌రూమ్ ఆధ్వర్యంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేశారు.TPCC వార్‌రూమ్ ఛైర్మన్‌గా గుత్తా అమిత్ రెడ్డి పర్యవేక్షణలో ఈ హెల్ప్‌లైన్లు పనిచేయనున్నాయి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొనే సమస్యలను వెంటనే పరిష్కరించడంతో పాటు, ఎన్నికల సంబంధిత సమాచారాన్ని సమర్థంగా చేరవేయడం ఈ వార్‌రూమ్ లక్ష్యంగా పార్టీ వర్గాలు వెల్లడించాయి.

పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా హెల్ప్‌లైన్ నంబర్లు ఇవీ:

కరీంనగర్ – 8247507626, 8247786658

ఆదిలాబాద్ – 8179353912, 8106455358

మల్కాజ్‌గిరి – 7075366582, 7995547987

చేవెళ్ల – 7981564404, 9110391593

ఖమ్మం – 8340060431, 8555811209

మహబూబాబాద్ – 7893430074, 9603829827

మహబూబ్‌నగర్ – 8328151766, 7780398306

జహీరాబాద్ – 6300408073, 9515375479

మెదక్ – 8519972467, 8341820374

నాగర్‌కర్నూల్ – 7995713329, 7731076349

నల్గొండ – 8978840938, 7780394912

భువనగిరి – 8464953478, 7095093634

నిజామాబాద్ (PC) – 7989800157, 9346063517

వరంగల్ – 8374635520, 7780112311

పెద్దపల్లి – 7780400626, 8328155083

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏదైనా సమాచారం, సమన్వయం లేదా తక్షణ సహాయం అవసరమైనప్పుడు ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని TPCC వర్గాలు సూచించాయి. ఎన్నికల నిర్వహణలో సమర్థత, వేగవంతమైన స్పందన కోసం ఈ వ్యవస్థ కీలకంగా ఉపయోగపడనుందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికలకు TPCC వార్‌రూమ్ హెల్ప్‌లైన్లు

Article Image

మీ స్పందన? 4 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News