Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:08 PM

మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి నూక కిరణ్ కుమార్ యాదవ్‌కు శుభాకాంక్షలు

మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి నూక కిరణ్ కుమార్ యాదవ్‌కు శుభాకాంక్షలు

 మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి నూక కిరణ్ కుమార్ యాదవ్‌కు శుభాకాంక్షలు
15-01-2026 83 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి నూక కిరణ్ కుమార్ యాదవ్‌ను ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా అశ్వల శివకుమార్, వేముల బాలు, నడిగోటి జ్యోతి గణేష్ (8వ వార్డు మెంబర్), మర్రి రాంబాబు, అక్కెనపల్లి సాయిప్రకాష్, శిరబోయిన నవ్య రాజు యాదవ్ (సర్పంచ్) తదితరులు పాల్గొన్నారు.

పండుగ వేళ పరస్పర స్నేహం, ఐక్యతను చాటుతూ శుభాకాంక్షలు మార్పిడి చేసుకోవడం ఆనందకరంగా సాగింది. సంక్రాంతి పండుగ ప్రజల జీవితాల్లో సుఖశాంతులు, సమృద్ధిని తీసుకురావాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.

Sthanikam

మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి నూక కిరణ్ కుమార్ యాదవ్‌కు శుభాకాంక్షలు

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి నూక కిరణ్ కుమార్ యాదవ్‌ను ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా అశ్వల శివకుమార్, వేముల బాలు, నడిగోటి జ్యోతి గణేష్ (8వ వార్డు మెంబర్), మర్రి రాంబాబు, అక్కెనపల్లి సాయిప్రకాష్, శిరబోయిన నవ్య రాజు యాదవ్ (సర్పంచ్) తదితరులు పాల్గొన్నారు.

పండుగ వేళ పరస్పర స్నేహం, ఐక్యతను చాటుతూ శుభాకాంక్షలు మార్పిడి చేసుకోవడం ఆనందకరంగా సాగింది. సంక్రాంతి పండుగ ప్రజల జీవితాల్లో సుఖశాంతులు, సమృద్ధిని తీసుకురావాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News