Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 12:06 PM

మహిళలూ జాగ్రత్త… ఈ నంబర్ మీ భద్రతకు అండ!

మహిళలూ జాగ్రత్త… ఈ నంబర్ మీ భద్రతకు అండ!

మహిళలూ జాగ్రత్త… ఈ నంబర్ మీ భద్రతకు అండ!
18-12-2025 492 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మహిళలూ జాగ్రత్త… ఈ నంబర్ మీ భద్రతకు అండ!

స్థానిక ప్రతినిధి

మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 181 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచింది. ఎక్కడైనా, ఎప్పుడైనా మహిళలకు సహాయం అవసరమైతే వెంటనే ఈ నంబర్‌కు కాల్ చేయవచ్చు.

గృహహింస, సన్నిహిత భాగస్వాముల వేధింపులు, శారీరక-మానసిక హింస వంటి ఘటనల్లో మహిళలతో పాటు పిల్లలు కూడా 24 గంటల పాటు పనిచేసే 181 హెల్ప్‌లైన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చు.

ఈ నంబర్‌కు వచ్చే అన్ని కాల్స్‌ను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళలు తమ భద్రత కోసం ఈ నంబర్‌ను తప్పకుండా సేవ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Sthanikam

మహిళలూ జాగ్రత్త… ఈ నంబర్ మీ భద్రతకు అండ!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News