Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వన మహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:22 PM

కాల్ చేయకుండానే గ్యాస్ బుకింగ్.. 5 సులభ మార్గాలు అందుబాటులో

15-03-2026 161 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం కాల్స్ కలవక ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు ఉపశమనం లభించనుంది. వినియోగదారుల సౌకర్యార్థం పెట్రోలియం శాఖ పలు సులభమైన బుకింగ్ విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై వినియోగదారులు కేవలం ఫోన్ కాల్స్‌పై ఆధారపడాల్సిన అవసరం లేకుండా వివిధ డిజిటల్ మార్గాల ద్వారా సులభంగా LPG సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.

పెట్రోలియం శాఖ సూచించిన విధంగా వినియోగదారులు WhatsApp, SMS/IVRS, మొబైల్ యాప్, వెబ్‌సైట్ లేదా కేవలం ఒక మిస్డ్ కాల్ ద్వారా కూడా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా PhonePe, Google Pay, Paytm వంటి UPI యాప్‌ల ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చు.

తమ గ్యాస్ సరఫరా సంస్థను బట్టి సంబంధిత ఫోన్ నంబర్లు, యాప్ వివరాలను చెక్ చేసి వినియోగదారులు సులభంగా బుకింగ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ విధానాలతో కాల్స్ కనెక్ట్ కాకపోవడం వంటి సమస్యలు తగ్గి వినియోగదారులకు సౌకర్యం కలగనుందని పేర్కొన్నారు.

Sthanikam

కాల్ చేయకుండానే గ్యాస్ బుకింగ్.. 5 సులభ మార్గాలు అందుబాటులో

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News