Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:24 AM

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి
22-04-2026 106 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ: ఆర్టీసీ సమ్మెతో రవాణా సేవలు దెబ్బతినడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది. అద్దె బస్సులు, ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లతో సేవలు కొనసాగిస్తున్నప్పటికీ మహిళల ఉచిత ప్రయాణంపై గందరగోళం నెలకొంది.

మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం అమలులో ఉన్నప్పటికీ, అద్దె బస్సుల్లో అది వర్తించదని కండక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ బస్సుల్లో ప్రయాణించాలంటే టికెట్ తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు.

దీంతో మహిళా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశంపై ఆర్టీసీ నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

Sthanikam

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి

Article Image

తెలంగాణ: ఆర్టీసీ సమ్మెతో రవాణా సేవలు దెబ్బతినడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది. అద్దె బస్సులు, ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లతో సేవలు కొనసాగిస్తున్నప్పటికీ మహిళల ఉచిత ప్రయాణంపై గందరగోళం నెలకొంది.

మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం అమలులో ఉన్నప్పటికీ, అద్దె బస్సుల్లో అది వర్తించదని కండక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ బస్సుల్లో ప్రయాణించాలంటే టికెట్ తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు.

దీంతో మహిళా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశంపై ఆర్టీసీ నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News