Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:08 PM

ఆశీర్వదించి గెలిపించండి అభివృద్ధి చేస్తా

09-02-2026 119 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

13వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా..

13వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్

13వ వార్డులో బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ సోమవారం వార్డులో గడపగడపకు తిరుగుతూ..పార్టీ శ్రేణులతో అధిక సంఖ్యలో మహిళలతో కలిసి ప్రచారం నిర్వహించారు. హస్తం గుర్తుపై ఓటు వేసి బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 13వ వార్డు అభ్యర్థి బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ వార్డు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. సమాజంపట్ల అవగాహన కలిగి ఉంది హస్తం గుర్తుకు ఓటెయ్యండి సేవకురాలిగా పనిచేస్తానని ఆమె తెలిపారు.13వ వార్డు ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని, వార్డు లో ఉన్న ప్రతి సమస్య పై అవగాహన కలిగి వున్నాను.. ఆశతో కాదు ఆశయం కోసం పనిచేసే వారికి అవకాశం ఇవ్వండి అని ప్రచారంలో పేర్కొన్నారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ప్రజలందరికీ ఆడబిడ్డల అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. నిత్యం ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ వార్డ్ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తానని ఆమె తెలిపారు.అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేలా కార్యచరణ చేపడతానని పేర్కొన్నారు. మీ అందరిలో ఒక్కరినైనా నేను మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వస్తున్న మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించి ఆశీర్వదించాలని ఆమె వివరించారు. హస్తం గుర్తుకు ఓటు వేసి మీకు సేవ చేసే భాగ్యం కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

ఆశీర్వదించి గెలిపించండి అభివృద్ధి చేస్తా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News