Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:22 PM

యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి బదిలీ

26-12-2025 2,281 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి బదిలీ

యాదాద్రి భువనగిరి స్థానికం ప్రతినిధి:

యాదాద్రి భువనగిరి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా సేవలందిస్తున్న వీరారెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు వెలువరించింది.

గత ఏడాదికిపైగా భువనగిరిలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహించిన వీరారెడ్డి భూ సమస్యల పరిష్కారంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. రెవెన్యూ పరిపాలనలో ఆయనకు ఉన్న అనుభవం జిల్లా యంత్రాంగానికి ఎంతో ఉపయోగపడింది. ముఖ్యంగా భూ వివాదాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో వేగవంతమైన నిర్ణయాలతో అధికారిగా మంచి పేరు తెచ్చుకున్నారు.

ఇంతకు ముందు యాదాద్రి భువనగిరి జిల్లాలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా కూడా ఆయన సేవలందించారు. ప్రజాపరిపాలనలో అనుభవంతో పాటు పరిపాలనా దక్షత కలిగిన అధికారిగా గుర్తింపు పొందిన వీరారెడ్డి బదిలీపై జిల్లా వర్గాల్లో చర్చ సాగుతోంది.

Sthanikam

యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి బదిలీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News