Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:35 AM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ దేశానికి ఆదర్శం: మేకల సతీష్ రెడ్డి

21-03-2026 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ పట్టణ కేంద్రంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మేకల సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం దేశభక్తిని పెంపొందించేలా ఉందని పేర్కొన్నారు.

ఈ సినిమా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకునే విధంగా రూపొందించబడిందని, యువతలో దేశభక్తి భావాలను పెంచుతుందని అన్నారు. దేశ అభివృద్ధికి యువత ఎలా ముందుకు రావాలో చూపించే సందేశాత్మక చిత్రం అని అభిప్రాయపడ్డారు.

పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, నియమ నిబంధనలు పాటిస్తే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. త్వరలోనే పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆశీర్వాదాలు తీసుకుని, నల్లగొండ జిల్లాలో ప్రతి మండలం, గ్రామంలో జనసేన పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు.

రాబోయే రోజుల్లో తెలంగాణలో నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించి పవన్ కళ్యాణ్‌కు బహుమతిగా ఇవ్వడానికి కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వెంకటేష్, చింతకాయల రేఖ, నవీన్ గౌడ్, చరణ్, సురేష్, కార్తీక్, మల్లేష్, మహేష్ గౌడ్, సురేష్ గౌడ్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

‘ఉస్తాద్ భగత్ సింగ్’ దేశానికి ఆదర్శం: మేకల సతీష్ రెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News