టేక్మాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మ రమేష్ పుట్టినరోజు సందర్భంగా మండల కాంగ్రస్ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. సుమారు 25 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి రమేష్ అందిస్తున్న సేవలు మరువలేనివని, భగవంతుడి దయతో నిండు నూరేళ్ళ పాటు ఆయురారోగ్యాలతో జీవించాలని ఈ సందర్బంగా కోరారు.
PRINT TIME: October 09, 2026 06:12 PM
టేక్మాల్ మండల అధ్యక్షుడికి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

02-01-2026
37 Views
స్థానికం ప్రతినిధి :
SANGAREDDY DISTRICT
Sandeep journalist
టేక్మాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మ రమేష్ పుట్టినరోజు సందర్భంగా మండల కాంగ్రస్ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. సుమారు 25 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి రమేష్ అందిస్తున్న సేవలు మరువలేనివని, భగవంతుడి దయతో నిండు నూరేళ్ళ పాటు ఆయురారోగ్యాలతో జీవించాలని ఈ సందర్బంగా కోరారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి