Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:19 AM

సంక్రాంతి పండుగ సందర్భంగా వర్టూరు గ్రామంలో ఘనంగా ముగ్గుల పోటీలు

15-01-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మోటకొండూరు: స్థానికం ప్రతినిధి శ్రీనివాస్

మోటకొండూరు మండల పరిధిలోని వర్టూరు గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామానికి చెందిన సోలిపురం సిదమ్మ నర్సిరెడ్డి,రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సాహభరితంగా నిర్వహించారు.ఈ పోటీల్లో గ్రామానికి చెందిన ఆడపడుచులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. రంగురంగుల ముగ్గులతో గ్రామం పండుగ వాతావరణంతో కళకళలాడింది. పోటీల్లో విజయం సాధించిన మహిళలు,చిన్నారులకు నిర్వాహకులు ఆకర్షణీయమైన బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గట్టికొప్పుల సరిత మచేందర్,ఉప సర్పంచ్ మోర శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు,మహిళలు,గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.గ్రామంలో ఐక్యత,సంప్రదాయ సంస్కృతి ప్రతిబింబించేలా ఈ ముగ్గుల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Sthanikam

సంక్రాంతి పండుగ సందర్భంగా వర్టూరు గ్రామంలో ఘనంగా ముగ్గుల పోటీలు

Article Image

మోటకొండూరు: స్థానికం ప్రతినిధి శ్రీనివాస్

మోటకొండూరు మండల పరిధిలోని వర్టూరు గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామానికి చెందిన సోలిపురం సిదమ్మ నర్సిరెడ్డి,రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సాహభరితంగా నిర్వహించారు.ఈ పోటీల్లో గ్రామానికి చెందిన ఆడపడుచులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. రంగురంగుల ముగ్గులతో గ్రామం పండుగ వాతావరణంతో కళకళలాడింది. పోటీల్లో విజయం సాధించిన మహిళలు,చిన్నారులకు నిర్వాహకులు ఆకర్షణీయమైన బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గట్టికొప్పుల సరిత మచేందర్,ఉప సర్పంచ్ మోర శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు,మహిళలు,గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.గ్రామంలో ఐక్యత,సంప్రదాయ సంస్కృతి ప్రతిబింబించేలా ఈ ముగ్గుల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News