Sthanikam - Truth Matters
Logo
Home / దేశాయనం / రాజకీయాలు

సినీ హీరో విజయ్ కి విజిల్ గుర్తు కేటాయించిన ఈసి

Updated : 22 Jan 2026 17:01 IST
As Preferred Source 1 min read
సినీ హీరో విజయ్ కి విజిల్ గుర్తు కేటాయించిన ఈసి

స్థానికం న్యూస్ అరుణ్ ఆముదాల:

సినీ హీరో విజయ్ నేతృత్వంలోని తమిళనాడు లో టీవీకే పార్టీకి ‘విజిల్’ గుర్తును కేటాయించిన ఈసీ.. ఆటో, విజిల్, క్రికెట్ బ్యాట్ గుర్తుల కోసం దరఖాస్తు చేసుకున్న విజయ్.. విజిల్ గుర్తునే కేటాయించిన ఈసీ.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేస్తున్న టీవీకే పార్టీ..ప్రజల తీర్పు ఎలా ఉంటుందో అని విశ్లేషకులు బావిస్తున్నారు

Sthanikam

సినీ హీరో విజయ్ కి విజిల్ గుర్తు కేటాయించిన ఈసి

Article Image

స్థానికం న్యూస్ అరుణ్ ఆముదాల:

సినీ హీరో విజయ్ నేతృత్వంలోని తమిళనాడు లో టీవీకే పార్టీకి ‘విజిల్’ గుర్తును కేటాయించిన ఈసీ.. ఆటో, విజిల్, క్రికెట్ బ్యాట్ గుర్తుల కోసం దరఖాస్తు చేసుకున్న విజయ్.. విజిల్ గుర్తునే కేటాయించిన ఈసీ.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేస్తున్న టీవీకే పార్టీ..ప్రజల తీర్పు ఎలా ఉంటుందో అని విశ్లేషకులు బావిస్తున్నారు

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news