Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:12 PM

సీటు బెల్ట్‌ తప్పనిసరి. ప్రత్యేక డ్రైవ్‌లో వాహనదారులకు ట్రాఫిక్‌ పోలీసుల అవగాహన

18-05-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు

యాదగిరిగుట్ట ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి వాహనదారులకు సీటు బెల్ట్‌ వినియోగంపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్‌ సీఐ యలగొండ కృష్ణ మాట్లాడుతూ సీటు బెల్ట్‌ ధరించడం వల్ల ప్రమాద సమయంలో ఎయిర్‌బ్యాగ్‌లు సమర్థంగా పనిచేసి ప్రాణాపాయం నుంచి రక్షణ కలుగుతుందని తెలిపారు. లక్షలు వెచ్చించి కార్లు కొనుగోలు చేసిన వారు సీటు బెల్ట్‌ వినియోగాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు.

వాహనంలో ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సీటు బెల్ట్‌ ధరించాలని సూచించారు. సీటు బెల్ట్‌ లేకుండా ప్రయాణిస్తున్న వారిపై జరిమానాలు విధించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై దేవేందర్‌, సిబ్బంది సలీం, హనుమంతు, వెన్నెల, శ్రీధర్‌రెడ్డి, శ్రీనివాస్‌ తదితర కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Sthanikam

సీటు బెల్ట్‌ తప్పనిసరి. ప్రత్యేక డ్రైవ్‌లో వాహనదారులకు ట్రాఫిక్‌ పోలీసుల అవగాహన

Article Image

నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు

యాదగిరిగుట్ట ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి వాహనదారులకు సీటు బెల్ట్‌ వినియోగంపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్‌ సీఐ యలగొండ కృష్ణ మాట్లాడుతూ సీటు బెల్ట్‌ ధరించడం వల్ల ప్రమాద సమయంలో ఎయిర్‌బ్యాగ్‌లు సమర్థంగా పనిచేసి ప్రాణాపాయం నుంచి రక్షణ కలుగుతుందని తెలిపారు. లక్షలు వెచ్చించి కార్లు కొనుగోలు చేసిన వారు సీటు బెల్ట్‌ వినియోగాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు.

వాహనంలో ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సీటు బెల్ట్‌ ధరించాలని సూచించారు. సీటు బెల్ట్‌ లేకుండా ప్రయాణిస్తున్న వారిపై జరిమానాలు విధించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై దేవేందర్‌, సిబ్బంది సలీం, హనుమంతు, వెన్నెల, శ్రీధర్‌రెడ్డి, శ్రీనివాస్‌ తదితర కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News