Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:09 PM

సర్పంచ్ ఆధ్వర్యంలో చిన్నారి అవంతిక జన్మదిన వేడుకలు

సర్పంచ్ ఆధ్వర్యంలో చిన్నారి అవంతిక జన్మదిన వేడుకలు

 సర్పంచ్ ఆధ్వర్యంలో చిన్నారి  అవంతిక జన్మదిన వేడుకలు
17-02-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట:

రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన మేడి కృష్ణ–రేవతి దంపతుల చిన్న కుమార్తె మేడి అవంతిక జన్మదిన వేడుకలు గ్రామంలో ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ చిన్నారితో కేక్ కట్ చేయించి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

చిన్నారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని, విద్యా రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులు, బంధువులు హాజరై అవంతికకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమామహేష్ యాదవ్, కూనూరు మహేష్ గౌడ్, మేడి కృష్ణ, మేడి మచ్చగిరి, మేడి ముఖేష్, చింతల అనిల్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఈ వేడుక అందరినీ ఆకట్టుకుంది.

Sthanikam

సర్పంచ్ ఆధ్వర్యంలో చిన్నారి అవంతిక జన్మదిన వేడుకలు

Article Image

రామన్నపేట:

రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన మేడి కృష్ణ–రేవతి దంపతుల చిన్న కుమార్తె మేడి అవంతిక జన్మదిన వేడుకలు గ్రామంలో ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ చిన్నారితో కేక్ కట్ చేయించి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

చిన్నారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని, విద్యా రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులు, బంధువులు హాజరై అవంతికకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమామహేష్ యాదవ్, కూనూరు మహేష్ గౌడ్, మేడి కృష్ణ, మేడి మచ్చగిరి, మేడి ముఖేష్, చింతల అనిల్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఈ వేడుక అందరినీ ఆకట్టుకుంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News