Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:34 AM

స్నేహితురాలి కుటుంబానికి తమ వంతు ఆర్థిక సాయం

స్నేహితురాలి కుటుంబానికి తమ వంతు ఆర్థిక సాయం

స్నేహితురాలి కుటుంబానికి తమ వంతు ఆర్థిక సాయం
22-03-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మోత్కూర్ :2006 2007 విశ్వభా రతి ఉన్నత పాఠశాల మోత్కూర్ పూర్వ విద్యార్థులు కలిసి మమ్మద్ బిపాషా భర్త రహీం అకాల మృతి చెందడంతో మిగతా తరగతి స్నేహితులు అందరూ కలిసి 40 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు తమతోపాటు బాల్యం నుండి విద్యాభ్యాసం చేసిన స్నేహితురాలు భర్తను కోల్పోవడంతో మిగతా స్నేహితులందరూ కలిసి వారి కుటుంబాన్ని ఓదార్చి సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో విశ్వ భారతి పూర్వ ఉపాధ్యాయుడు బయ్యని రాజు తొట్ల నరేష్ కంసాని రాజిరెడ్డి అంబటి శ్రీకాంత్ వనం మహేష్ శ్రీకాంత్ రెడ్డి సాయి కిరణ్ రెడ్డి పరశురాములు దండవేణి మంజుల గంగుల ప్రియాంక నిలిగొండ భాగ్యలక్ష్మి వంగ సంధ్య మామిడి ఉష హేమలత స్వప్న లోడంగి జ్యోతి ఎండి బి పాషా తదితరులు పాల్గొన్నారు

Sthanikam

స్నేహితురాలి కుటుంబానికి తమ వంతు ఆర్థిక సాయం

Article Image

మోత్కూర్ :2006 2007 విశ్వభా రతి ఉన్నత పాఠశాల మోత్కూర్ పూర్వ విద్యార్థులు కలిసి మమ్మద్ బిపాషా భర్త రహీం అకాల మృతి చెందడంతో మిగతా తరగతి స్నేహితులు అందరూ కలిసి 40 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు తమతోపాటు బాల్యం నుండి విద్యాభ్యాసం చేసిన స్నేహితురాలు భర్తను కోల్పోవడంతో మిగతా స్నేహితులందరూ కలిసి వారి కుటుంబాన్ని ఓదార్చి సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో విశ్వ భారతి పూర్వ ఉపాధ్యాయుడు బయ్యని రాజు తొట్ల నరేష్ కంసాని రాజిరెడ్డి అంబటి శ్రీకాంత్ వనం మహేష్ శ్రీకాంత్ రెడ్డి సాయి కిరణ్ రెడ్డి పరశురాములు దండవేణి మంజుల గంగుల ప్రియాంక నిలిగొండ భాగ్యలక్ష్మి వంగ సంధ్య మామిడి ఉష హేమలత స్వప్న లోడంగి జ్యోతి ఎండి బి పాషా తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News