Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ రహదారుల అభివృద్ధికి రూ.52.50 కోట్లు మంజూరు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 14, 2026 05:20 AM

రేషన్ సేవలు మొబైల్‌లోకి.. కేంద్రం కొత్త సదుపాయం

13-03-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రేషన్ సేవలు ఇక యాప్‌లోనే

కేంద్రం గుడ్ న్యూస్.

ఇంటి నుంచే అన్ని సేవలు

రేషన్ కార్డు సేవలు ఆన్‌లైన్‌లోకి.. కేంద్రం గుడ్ న్యూస్

న్యూఢిల్లీ: రేషన్ కార్డు సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ఉమాంగ్ యాప్‌లోని ‘మేరా రేషన్’ ఫీచర్ ద్వారా ప్రజలు రేషన్ కార్డు సంబంధిత పలు సేవలను ఇంటి నుంచే పొందవచ్చు.

ఈ ఫీచర్ ద్వారా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయడం, దరఖాస్తు స్థితి (స్టేటస్) తెలుసుకోవడం, ఎంత రేషన్ మంజూరైందో, ఎంత తీసుకున్నారో వంటి వివరాలను సులభంగా పరిశీలించవచ్చు. అలాగే రేషన్ వినియోగాన్ని ట్రాక్ చేయడం, సమీపంలోని రేషన్ దుకాణాలను గుర్తించడం, గత లావాదేవీల వివరాలను కూడా చూడవచ్చు.

దీంతో ప్రభుత్వ కార్యాలయాలు లేదా రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజలకు సేవలు వేగంగా అందనున్నాయని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా పారదర్శకత పెరగడంతో పాటు రేషన్ పంపిణీ వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారనుంది.

Sthanikam

రేషన్ సేవలు మొబైల్‌లోకి.. కేంద్రం కొత్త సదుపాయం

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News