Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:31 AM

రామన్నపేట మేజర్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పాలకవర్గ ఘన ప్రమాణ స్వీకారం

22-12-2025 79 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటలో కాంగ్రెస్ సర్పంచ్ ప్రమాణ స్వీకార మహోత్సవం

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మేజర్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌గా గెలుపొందిన గరిక సత్యనారాయణతో పాటు నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని, నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు.

గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థ అమలు కోసం పాలకవర్గం సమిష్టిగా కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట మేజర్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పాలకవర్గ ఘన ప్రమాణ స్వీకారం

Article Image

రామన్నపేటలో కాంగ్రెస్ సర్పంచ్ ప్రమాణ స్వీకార మహోత్సవం

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మేజర్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌గా గెలుపొందిన గరిక సత్యనారాయణతో పాటు నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని, నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు.

గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థ అమలు కోసం పాలకవర్గం సమిష్టిగా కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News