Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లింగోజిగూడెం ఎస్.సి. కాలనీలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 14, 2026 10:33 AM

“పేదరికంలో జన్మించి, కఠోర కృషితో IASగా చరిత్ర సృష్టించిన అన్సార్ షేక్ ప్రయాణం!”

27-02-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

“భారతదేశ సివిల్ సర్వీసెస్‌లో అన్సార్ షేక్: పేదరికంలో పుట్టి, గెలుపు బాటలో నడిచిన ఘన విజయం!”

భారతదేశ సివిల్ సర్వీసెస్ చరిత్రలో అన్సార్ షేక్ ప్రయాణం ఒక అద్భుతమైన, అసాధారణ స్ఫూర్తిగా నిలుస్తుంది. ఒక సాధారణ ఆటో రిక్షా డ్రైవర్ కుమారుడిగా జన్మించి, ఆర్థికంగా అనేక సవాళ్లు, తీవ్రమైన దారిద్ర్యం జీవితం ఎదుర్కొని, కూడా తన ఉన్నత లక్ష్యం వైపు అడుగులు వేయడం ఆయన ఎప్పుడూ ఆపలేదు. ప్రతిరోజూ కనీసం 13 గంటలు కఠోర శ్రమ, నిరంతరంగా ఏకాగ్రతతో చదువుతూ ఏకైక అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఒకవేళ మొదటి ప్రయత్నంలో విఫలం జరిగితే, రెండో ప్రయత్నం కోసం కనీస ఆర్థిక వనరులు కూడా లేవు. “ఏ పరిస్థితిలోనూ నేను ఇప్పుడు ఓడిపోకూడదు” అనే సంకల్పాన్ని పట్టుతో ముందుకు పోయి, కేవలం 21 ఏళ్ల అతి పిన్న వయసులో, మొదటి ప్రయత్నంలోనే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఐఏఎస్ (IAS)గా ఎంపికై చరిత్ర సృష్టించారు.

అన్సార్ షేక్ కథ కటిక పేదరికంలో ఉండినా, వనరులు అందుబాటులో లేకపోయినా, కృషి, పట్టుదల, నమ్మకంతో మార్చగలిగిన జీవిత పాఠం. ఆయన భారత యువతకు ఒక గొప్ప రోల్ మోడల్, స్ఫూర్తి ప్రదాత. సరైన అవకాశాలు లేవని లేదా పరిస్థితులు అనుకూలించలేదని నిరాశ చెందే వారికి ఇది ఒక జీవన పాఠం. కష్టంగా చదివితే సాధించలేనిది ఏదీ లేదు; అడ్డంకులు గెలుపు బాటలో ఎదురుపడే చిన్న చిన్న మైలురాళ్ళు మాత్రమే. ఈ సామాన్యుడి అసామాన్య విజయం ప్రతి ఒక్కరి గుండెల్లో ఆశలను, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది – పట్టుదలతో కష్టం ఎదురైనా విజయం అనివార్యం.

Sthanikam

“పేదరికంలో జన్మించి, కఠోర కృషితో IASగా చరిత్ర సృష్టించిన అన్సార్ షేక్ ప్రయాణం!”

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News