Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:40 AM

నందిగాంలో అప్పయ్యదొర జయంతి వేడుకల,అప్పయ్యదొర గారి ఆశయాలు కొనసాగిద్దాం-తిలక్

08-02-2026 318 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chakipalli
Mouli

దివంగత ప్రియతమ నేత,మాజీ ఎమ్మెల్యే హనుమంతు అప్పయ్యదొర 91వ జయంతి వేడుకలు ఆదివారం నందిగాం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జ్ పేరాడ తిలక్ గారు అప్పయ్యదొర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ అప్పయ్యదొర నియోజకవర్గానికి చేసిన సేవలనుకోనియాడుతూ అప్పయ్యదొర ఆశయాలను ప్రతిఒక్కరు కొనసాగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నందిగాం మండలంలోని రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి అనుబంధ విభాగాల నాయకులు, ఎంపీపీలు,మండల అనుబంధ విభాగాల నాయకులు, సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు గ్రామ కమిటీ సభ్యులు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

నందిగాంలో అప్పయ్యదొర జయంతి వేడుకల,అప్పయ్యదొర గారి ఆశయాలు కొనసాగిద్దాం-తిలక్

Article Image

దివంగత ప్రియతమ నేత,మాజీ ఎమ్మెల్యే హనుమంతు అప్పయ్యదొర 91వ జయంతి వేడుకలు ఆదివారం నందిగాం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జ్ పేరాడ తిలక్ గారు అప్పయ్యదొర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ అప్పయ్యదొర నియోజకవర్గానికి చేసిన సేవలనుకోనియాడుతూ అప్పయ్యదొర ఆశయాలను ప్రతిఒక్కరు కొనసాగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నందిగాం మండలంలోని రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి అనుబంధ విభాగాల నాయకులు, ఎంపీపీలు,మండల అనుబంధ విభాగాల నాయకులు, సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు గ్రామ కమిటీ సభ్యులు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News