Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:09 PM

నార్కెట్‌పల్లిలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

నార్కెట్‌పల్లిలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

నార్కెట్‌పల్లిలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
17-02-2026 99 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నార్కెట్‌పల్లి (ప్రతినిధి):

తెలంగాణ జాతిపిత, గులాబీ దళపతి, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కే . చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకొని నార్కెట్‌పల్లి పట్టణ కేంద్రంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య పాల్గొని కేసీఆర్ సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన చేసిన త్యాగాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్న దూరదృష్టి నిర్ణయాలు ప్రజలకు శాశ్వత మార్గదర్శకమని పేర్కొన్నారు.

వేడుకల సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కేసీఆర్ కి దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు

Sthanikam

నార్కెట్‌పల్లిలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

Article Image

నార్కెట్‌పల్లి (ప్రతినిధి):

తెలంగాణ జాతిపిత, గులాబీ దళపతి, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కే . చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకొని నార్కెట్‌పల్లి పట్టణ కేంద్రంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య పాల్గొని కేసీఆర్ సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన చేసిన త్యాగాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్న దూరదృష్టి నిర్ణయాలు ప్రజలకు శాశ్వత మార్గదర్శకమని పేర్కొన్నారు.

వేడుకల సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కేసీఆర్ కి దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News