Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నరసింహపురంలో వినూత్న రీతిలో జలసిరి అవగాహన ప్రచారం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 14, 2026 07:24 AM

నాకూ బాస్ ఆయనే : మోదీ

నాకూ బాస్ ఆయనే : మోదీ

నాకూ  బాస్ ఆయనే : మోదీ
20-01-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న PM మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. 'బీజేపీ పార్టీలో మనమందరం కార్య కర్తలం.. మనందరికీ అధినేత నితిన్ నబీన్. ఆయన యూత్ అధ్యక్ష పదవి నుంచి ఎంతో అనుభవం ఉంది. బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు కావొచ్చు. ఆయన NDA పక్ష పార్టీలను కూడా సమన్వయం చేసుకోవాలి' అని మోదీ అన్నారు.

Sthanikam

నాకూ బాస్ ఆయనే : మోదీ

Article Image

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న PM మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. 'బీజేపీ పార్టీలో మనమందరం కార్య కర్తలం.. మనందరికీ అధినేత నితిన్ నబీన్. ఆయన యూత్ అధ్యక్ష పదవి నుంచి ఎంతో అనుభవం ఉంది. బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు కావొచ్చు. ఆయన NDA పక్ష పార్టీలను కూడా సమన్వయం చేసుకోవాలి' అని మోదీ అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News