Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:23 AM

నకిరేకల్ ఎమ్మెల్యేను కలిసిన రామన్నపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్

నకిరేకల్ ఎమ్మెల్యేను కలిసిన రామన్నపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్

నకిరేకల్ ఎమ్మెల్యేను కలిసిన రామన్నపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్
19-02-2026 261 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ శ్వేత ప్రియాంక, డీసీహెచ్‌ఎస్ చిన్నా నాయక్‌తో కలిసి నకిరేకల్ ఎమ్మెల్యే, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వేముల వీరేశంను గురువారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పూల బొకే అందజేసి శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. మార్చి 2వ తేదీన ఆసుపత్రి అభివృద్ధి సలహా కమిటీ సమావేశం నిర్వహించి సమస్యలపై చర్చించి పరిష్కార చర్యలు చేపడతామని తెలిపారు.

Sthanikam

నకిరేకల్ ఎమ్మెల్యేను కలిసిన రామన్నపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్

Article Image

రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ శ్వేత ప్రియాంక, డీసీహెచ్‌ఎస్ చిన్నా నాయక్‌తో కలిసి నకిరేకల్ ఎమ్మెల్యే, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వేముల వీరేశంను గురువారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పూల బొకే అందజేసి శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. మార్చి 2వ తేదీన ఆసుపత్రి అభివృద్ధి సలహా కమిటీ సమావేశం నిర్వహించి సమస్యలపై చర్చించి పరిష్కార చర్యలు చేపడతామని తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News