Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:00 AM

నకిరేకల్‌లో తప్పిపోయిన మహిళను గుర్తించి కుటుంబానికి అప్పగించిన పోలీసులు

23-12-2025 175 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్‌లో తప్పిపోయిన మహిళను కుటుంబానికి అప్పగించిన పోలీసులు

స్థానిక ప్రతినిధి

దండుగుల చైత్ర (తండ్రి: రాజు) తన తల్లితో కలిసి సూర్యాపేటకు వెళ్తున్న క్రమంలో నకిరేకల్ వద్ద ఆమెకు అస్వస్థత కలగడంతో దిగింది. పరిస్థితిని గమనించిన స్థానికులు ఆమెను నకిరేకల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.

సమాచారం అందుకున్న ఎస్‌ఐ వీరబాబు వెంటనే ఆమె వివరాలు సేకరించి, సంబంధిత కుటుంబ సభ్యులను గుర్తించి సమాచారం అందించారు. అనంతరం మహిళను సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.

పోలీసుల స్పందన, మానవీయ దృక్పథం పట్ల స్థానికులు అభినందనలు తెలిపారు.

Sthanikam

నకిరేకల్‌లో తప్పిపోయిన మహిళను గుర్తించి కుటుంబానికి అప్పగించిన పోలీసులు

Article Image

నకిరేకల్‌లో తప్పిపోయిన మహిళను కుటుంబానికి అప్పగించిన పోలీసులు

స్థానిక ప్రతినిధి

దండుగుల చైత్ర (తండ్రి: రాజు) తన తల్లితో కలిసి సూర్యాపేటకు వెళ్తున్న క్రమంలో నకిరేకల్ వద్ద ఆమెకు అస్వస్థత కలగడంతో దిగింది. పరిస్థితిని గమనించిన స్థానికులు ఆమెను నకిరేకల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.

సమాచారం అందుకున్న ఎస్‌ఐ వీరబాబు వెంటనే ఆమె వివరాలు సేకరించి, సంబంధిత కుటుంబ సభ్యులను గుర్తించి సమాచారం అందించారు. అనంతరం మహిళను సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.

పోలీసుల స్పందన, మానవీయ దృక్పథం పట్ల స్థానికులు అభినందనలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News