Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:37 AM

ఖమ్మం క్రెడాయ్ ఎక్స్‌పోలో 'తెలంగాణ గ్రామీణ బ్యాంక్' సందడి...!

06-12-2025 258 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఖమ్మం నడిబొడ్డున ఉన్న ఎస్ఆర్ & బిజీఎన్ఆర్ (SR BGNR) కాలేజీ గ్రౌండ్స్‌లో క్రెడాయ్ ఎక్స్‌పో (CREDAI EXPO) అంగరంగ వైభవంగా జరుగుతోంది. సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే వాళ్లకు ఈ ఎక్స్‌పో మంచి అడ్డాగా మారింది. ఇక ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో 'తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (TGB)' స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

జనానికి భరోసా ఇస్తున్న ఆఫీసర్లు: తక్కువ వడ్డీకే హోమ్ లోన్లు, ప్రాపర్టీ లోన్లు ఎట్లా పొందాలనే దానిమీద బ్యాంక్ అధికారులు జనాలకు క్లియర్‌గా వివరిస్తున్నారు. మన లోకల్ బ్యాంక్ కావడంతో జనం కూడా ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

పాల్గొన్న పెద్దలు వీరే: ఈ కార్యక్రమంలో బ్యాంక్ తరపున ముఖ్య అధికారులు పాల్గొని సందడి చేశారు.

చీఫ్ మేనేజర్ (బిజినెస్): పి. సూరి రెడ్డి గారు

చీఫ్ మేనేజర్ (HUB): యు. రవికాంత్ గారు

మరియు పి. దివ్య గారు ప్రత్యేకంగా పాల్గొన్నారు.

అలాగే పలువురు బ్రాంచ్ మేనేజర్లు (BMs) కూడా హాజరయ్యారు:

యశ్వంత్ రెడ్డి

కరీం ఆఫ్రోజ్

కె. కమల ఫణి

జె. హరిత

వి. స్వాతి

"ఖమ్మం ప్రజల అభివృద్ధిలో మా బ్యాంక్ ఎప్పుడూ తోడుంటది.. ఈ ఎక్స్‌పో ద్వారా కస్టమర్లకు మరింత దగ్గరయ్యాం" అని బ్యాంక్ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.

సొంతింటి ప్లాన్ ఉన్నోళ్లు, లోన్ల కోసం తిరిగేటోళ్లు.. ఓ సారి మన ఎస్ఆర్ & బిజీఎన్ఆర్ గ్రౌండ్స్‌కి వెళ్లి TGB స్టాల్‌ను కలుసుకోండి మరి!

Sthanikam

ఖమ్మం క్రెడాయ్ ఎక్స్‌పోలో 'తెలంగాణ గ్రామీణ బ్యాంక్' సందడి...!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News