Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:21 AM

గురుకు శివ దశదిన కర్మలో కాంగ్రెస్ నేతల నివాళి

18-02-2026 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: రామన్నపేట మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు గురుకు శివ దశదిన కర్మ కార్యక్రమం గ్రామంలో విషాద వాతావరణంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరై గురుకు శివ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దీన్, ఉపసర్పంచ్ మోటె రమేష్, జిల్లా కాంగ్రెస్ నాయకులు బొడ్డు సాలయ్య, గోదాసు శ్రీమన్నారాయణ, గోదాసు పృథ్వీరాజ్, ఎండీ రెహాన్, మొహమ్మద్ అక్రమ్, లెంకల ప్రవీణ్, కందుల శివ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వార్డ్ సభ్యులు కొమ్ము శేఖర్, బండ లింగస్వామి, గోదాసు శ్రీను, కేశవదాసు ఉదయ్, మోటె మహేష్ సహా మరెందరో హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Sthanikam

గురుకు శివ దశదిన కర్మలో కాంగ్రెస్ నేతల నివాళి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News