Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:18 AM

గ్రామ యూత్ సభ్యులకు వాలీబాల్ కిట్టు,క్రికెట్ కిట్టు పంపిణీ

గ్రామ యూత్ సభ్యులకు వాలీబాల్ కిట్టు,క్రికెట్ కిట్టు పంపిణీ

గ్రామ యూత్ సభ్యులకు వాలీబాల్ కిట్టు,క్రికెట్ కిట్టు పంపిణీ
11-01-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు బీస.కృష్ణంరాజు గౌడ్

స్థానికం: మోటకొండూరు మండల రిపోర్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల పరిధిలోని అమ్మనబొలు గ్రామంలో శనివారం రోజున గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద క్రీడా కిట్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు బీస.కృష్ణంరాజు గౌడ్ గ్రామ యూత్ సభ్యులకు వాలీబాల్ కిట్టు,క్రికెట్ కిట్టు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మామిడాల నర్సమ్మ-మల్లయ్య,ఉపసర్పంచ్ కోలా కృష్ణ,ఏఏబిసి చైర్మన్ బీస.భార్గవి,వార్డ్ మెంబెర్ బండి సాయి,పోలేపల్లి స్వామి తదితరులు యూత్ నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామ యూత్ సభ్యులకు వాలీబాల్ కిట్టు,క్రికెట్ కిట్టు పంపిణీ

Article Image

బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు బీస.కృష్ణంరాజు గౌడ్

స్థానికం: మోటకొండూరు మండల రిపోర్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల పరిధిలోని అమ్మనబొలు గ్రామంలో శనివారం రోజున గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద క్రీడా కిట్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు బీస.కృష్ణంరాజు గౌడ్ గ్రామ యూత్ సభ్యులకు వాలీబాల్ కిట్టు,క్రికెట్ కిట్టు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మామిడాల నర్సమ్మ-మల్లయ్య,ఉపసర్పంచ్ కోలా కృష్ణ,ఏఏబిసి చైర్మన్ బీస.భార్గవి,వార్డ్ మెంబెర్ బండి సాయి,పోలేపల్లి స్వామి తదితరులు యూత్ నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News