Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ రహదారుల అభివృద్ధికి రూ.52.50 కోట్లు మంజూరు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 14, 2026 06:15 AM

గడియారం ముల్లు తిరగకముందే.. రికార్డులు తిరగరాస్తున్నాం!

26-12-2025 199 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రతీ వీక్షణ వెనుక ఉన్న మీ మద్దతుకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు!

నిన్న రాత్రి 12 గంటలకు మనం పెట్టిన ఒక్క వాట్సాప్ స్టేటస్, 24 గంటలు పూర్తికాకముందే 10,000 (10K) మందికి పైగా రీచ్ అయ్యింది.

ఆ స్టేటస్ గడువు ముగిసే లోపే మనం 50,000 (50K) మైలురాయిని చేరుకున్నాం.

స్థానికం పైన నమ్మకం ఉంచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.

ఇది మన 'స్థానికం' సత్తా!

ప్రతీ పాఠనం మీ అభిమానం, ప్రతీ క్లిక్‌ మీ నమ్మకం! — స్థానిక వార్తల వెబ్‌సైట్‌గా ప్రారంభమైన మా ప్రయాణం ఈరోజు 50,000 మంది పాఠకుల మైలురాయికి చేరుకోవడం ఒక గర్వకారణం. ఇది ప్రజల ఆశీర్వాదం, ప్రజల విశ్వాసం, ప్రజలే మాకు ఉన్న గొప్ప ఆధారం.

మా వెబ్‌సైట్‌ పైన మీ స్పందనలు, కామెంట్లు, షేర్లు, సూచనలు ప్రతి రోజు మాకు కొత్త ఉత్సాహం ఇస్తున్నాయి. మీ సమీక్షలే మాకు బాధ్యతగా మారాయి. దీనికి గర్వపడుతూ, ప్రతి పాఠకుడికి మనస్పూర్తిగా ధన్యవాదాలు!

ముందు కూడా అదే నిబద్ధతతో – స్థానిక రాజకీయాలు, సంఘటనలు, యువత పోరాటాలు, ప్రజా సమస్యలు, గ్రామీణ గాధలు – అన్నింటినీ నిజనిష్ఠతో అందిస్తామని హామీ ఇస్తున్నాం.

“మీ ఊరు – మీ వార్త – మీ న్యూస్ పోర్టల్.”

ఈ వేగం కేవలం సంఖ్య కాదు — ఇది ప్రజల ప్రేమ, నమ్మకం, మన ఊరిపై గర్వం.

స్థానిక వార్తలను స్థానిక భాషలో అందించే లక్ష్యంతో ప్రారంభమైన “మనస్థానికం” ఇప్పుడు ప్రతి ఇంటికి సూచిక అవుతోంది.

“మా అడుగు పెట్టిన చోట మద్దతు మిగిలిపోతుంది… మన స్థానికం ముందడుగు కొనసాగుతుంది.”

ప్రజల వార్తలను, ప్రజల భాషలో, ప్రజల భావాలతో అందించేందుకే మేమున్నాము.

– స్థానికం బృందం

Sthanikam

గడియారం ముల్లు తిరగకముందే.. రికార్డులు తిరగరాస్తున్నాం!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News