Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:05 AM

ఎమ్మెల్యే వీరేశం ఆధ్వర్యంలో కేస కిరణ్ కుమార్‌కు జన్మదిన వేడుకలు

18-12-2025 344 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కేస కిరణ్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్, స్థానిక ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే వేముల వీరేశం అడుగుజాడల్లో నడుస్తున్న యువ నాయకుడు, ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన కేస కిరణ్ కుమార్ జన్మదినాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గౌరవ నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ఆశీర్వాదాలు తీసుకుని, ఆయన ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. యువత సామాజిక సేవ, ప్రజా కార్యక్రమాల్లో ముందుండి పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.

ప్రజల కోసం అంకితభావంతో పనిచేసే యువ నాయకులకు రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. కిరణ్ కుమార్ మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆశీస్సులు అందించారు.

ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.

Sthanikam

ఎమ్మెల్యే వీరేశం ఆధ్వర్యంలో కేస కిరణ్ కుమార్‌కు జన్మదిన వేడుకలు

Article Image

కేస కిరణ్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్, స్థానిక ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే వేముల వీరేశం అడుగుజాడల్లో నడుస్తున్న యువ నాయకుడు, ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన కేస కిరణ్ కుమార్ జన్మదినాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గౌరవ నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ఆశీర్వాదాలు తీసుకుని, ఆయన ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. యువత సామాజిక సేవ, ప్రజా కార్యక్రమాల్లో ముందుండి పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.

ప్రజల కోసం అంకితభావంతో పనిచేసే యువ నాయకులకు రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. కిరణ్ కుమార్ మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆశీస్సులు అందించారు.

ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News