Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:39 AM

విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసానికి జీవన నైపుణ్యాల కోర్సు.డాక్టర్ రహత్ ఖానం

17-03-2026 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జీవన నైపుణ్యాల కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు

రామన్నపేట: ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేట రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన “జీవన నైపుణ్యాలు మరియు ఆశావాహ దృక్పథం” సర్టిఫికెట్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 4 వరకు నిర్వహించిన ఈ కోర్సు విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసానికి దోహదపడిందని ప్రిన్సిపల్ డాక్టర్ రహత్ ఖానం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు జీవన నైపుణ్యాలను అలవరచుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. కోర్సును పూర్తి చేసిన విద్యార్థులను అభినందించి సర్టిఫికెట్లు ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ కొమ్ము నరేష్, రసాయన శాస్త్ర విభాగం అధిపతి ఎం. అనిత, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జి. చిన్నబాబు, ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ నీలిమ, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, డాక్టర్ రవీందర్, ఏవో జి. కరుణాకర్, డాక్టర్ బ్రహ్మం, డాక్టర్ వెంకట్ గౌడ్, డాక్టర్ కిషన్, డాక్టర్ రాచమల్ల శ్రీను, తాటిశెట్టి శ్రీను, నరేష్, అమర్, రాధిక, ఆంజనేయులు, బాలరాజు, రవి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసానికి జీవన నైపుణ్యాల కోర్సు.డాక్టర్ రహత్ ఖానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News