Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:35 AM

దంత చికిత్సకు ఇక దూరం అవసరం లేదు – రామన్నపేటలోనే సేవలు

దంత చికిత్సకు ఇక దూరం అవసరం లేదు – రామన్నపేటలోనే సేవలు

దంత చికిత్సకు ఇక దూరం అవసరం లేదు – రామన్నపేటలోనే సేవలు
17-03-2026 264 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ వెళ్లాల్సిన పని లేదు – రామన్నపేటలోనే చికిత్స

స్థానికులకు ఊరట – అందుబాటులో డెంటల్ సేవలు

ప్రజలకు దగ్గరగా దంత వైద్యం

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట పరిసర ప్రాంత ప్రజలు దంత చికిత్స కోసం నల్లగొండ, భువనగిరి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు రామన్నపేట మండలం కొమ్మాయి గూడెం రోడ్డులోని శ్రీ షిరిడి సాయి దంత వైద్యశాలలో ఆధునిక సదుపాయాలతో దంత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.

డాక్టర్ బి. గాంధీ (BDS, MDS), డెంటల్ సర్జన్, కన్సల్టెంట్ ఆర్థోడెంటిస్ట్ ఆధ్వర్యంలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని రామన్నపేట మరియు పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు

Sthanikam

దంత చికిత్సకు ఇక దూరం అవసరం లేదు – రామన్నపేటలోనే సేవలు

Article Image

నల్లగొండ వెళ్లాల్సిన పని లేదు – రామన్నపేటలోనే చికిత్స

స్థానికులకు ఊరట – అందుబాటులో డెంటల్ సేవలు

ప్రజలకు దగ్గరగా దంత వైద్యం

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట పరిసర ప్రాంత ప్రజలు దంత చికిత్స కోసం నల్లగొండ, భువనగిరి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు రామన్నపేట మండలం కొమ్మాయి గూడెం రోడ్డులోని శ్రీ షిరిడి సాయి దంత వైద్యశాలలో ఆధునిక సదుపాయాలతో దంత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.

డాక్టర్ బి. గాంధీ (BDS, MDS), డెంటల్ సర్జన్, కన్సల్టెంట్ ఆర్థోడెంటిస్ట్ ఆధ్వర్యంలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని రామన్నపేట మరియు పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News