Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 06:15 PM

బ్రేకింగ్ న్యూస్ - తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

బ్రేకింగ్ న్యూస్ - తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

బ్రేకింగ్ న్యూస్ - తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
27-01-2026 132 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది.

ఈ నెల జనవరి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.

జనవరి 30 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు.

నామినేషన్ల పరిశీలన జనవరి 31న నిర్వహించనుండగా, ఫిబ్రవరి 3 వరకు అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.

  1. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించనున్నారు.
  2. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదలతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

Sthanikam

బ్రేకింగ్ న్యూస్ - తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Article Image

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది.

ఈ నెల జనవరి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.

జనవరి 30 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు.

నామినేషన్ల పరిశీలన జనవరి 31న నిర్వహించనుండగా, ఫిబ్రవరి 3 వరకు అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.

  1. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించనున్నారు.
  2. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదలతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News