Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:35 AM

అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు – సిఎస్‌ఐ చర్చిలో ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ

22-12-2025 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు – సిఎస్‌ఐ చర్చిలో ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ

స్థానిక ప్రతినిధి

నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు సంతోష్‌నగర్ కాలనీలో ఉన్న సిఎస్‌ఐ చర్చిలో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, నకిరేకల్ మున్సిపల్ కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస్ అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చర్చి ఫాస్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి క్రిస్మస్ పండుగ ఏర్పాట్లపై సమీక్షించారు.

పండుగ ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ సిబ్బంది సహకారంతో నీటి సరఫరా, పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహిస్తామని, అవసరమైతే తాను అందుబాటులో ఉంటూ పూర్తిస్థాయి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సామాజిక సౌహార్దం, మతసౌభ్రాతృత్వానికి ప్రతీకగా ఈ కార్యక్రమం నిలిచిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో చర్చి ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు – సిఎస్‌ఐ చర్చిలో ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News