Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లింగోజిగూడెం ఎస్.సి. కాలనీలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 14, 2026 10:33 AM

“ఆడపిల్ల పుట్టిందంటే ఫీజు లేదు: పుణే డాక్టర్ గణేష్ రాఖ్‌ హృదయపూర్వక సేవ!”

28-02-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

 “పుణే డాక్టర్‌ ఆడ శిశువుల డెలివరీకి ఫీజు నిలిపివేత: “Save the Girl Child” విజయం!”

మహారాష్ట్రలోనిపుణేకు చెందిన డాక్టర్ గణేష్ రాఖ్ గత దశాబ్దం నుండి “Save the Girl Child” కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు వందలాది కుటుంబాలకు సహాయం చేస్తున్నారు. లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ఆయన ఆడ శిశువుల డెలివరీలకు తన ప్రొఫెషనల్ ఫీజు పూర్తిగా మాఫీ చేస్తున్నారు. తన తల్లి చెప్పిన మాటలప్రేరణతో, సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న వివక్షాను చూసి ఈ జీవిత నిర్ణయం తీసుకున్నారు.

డాక్టర్‌ఆసుపత్రిలో ఆడపిల్ల పుట్టినప్పుడు కుటుంబానికి ఆర్థిక భారం తగ్గించేందుకు ఫీజు వసూలు చేయరు – “కూతురు పుట్టడం ఆశీర్వాదం” అనే సందేశాన్ని పెంచుతున్నారు. ఈ ప్రయత్నం సమాజంలో స్త్రీ శిశు హత్యలు, వివక్షా తగ్గించడానికి దోహదం చేస్తోంది. “Save the Girl Child” కార్యక్రమం ద్వారాసంవత్సరానికి 50–100 డెలివరీలు ఉచితంగా చేశారు.ఈ సేవ ప్రభావం పుణే పరిధిలోనే కాకుండా దేశ వ్యాప్తంగా స్ఫూర్తిని ఇచ్చింది. డాక్టర్ రాఖ్‌ ప్రతి ఆడపిల్ల పుట్టినప్పుడు కుటుంబాన్ని ఆనందంగాస్వాగతించి, ఆరోగ్య సలహాలు ఇస్తారు. వివక్షా తగ్గించడానికి ఇలాంటి స్వచ్చంద ప్రయత్నాలు అవసరం.

Sthanikam

“ఆడపిల్ల పుట్టిందంటే ఫీజు లేదు: పుణే డాక్టర్ గణేష్ రాఖ్‌ హృదయపూర్వక సేవ!”

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News