Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న దేప సురేఖ భాస్కర్ రెడ్డి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 06:40 AM

ఆరోగ్యమే మహాభాగ్యం ప్రతి ఒక్కరికి వైద్యం చేయడమే మా బాధ్యత

06-01-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ఆర్ కె.హాస్పటల్ ఆధ్వర్యంలో ఆరోగ్యమైన దంత వైద్యం.

పళ్ళు సమస్యలు ఉన్నవారు వెంటనే వైద్యం చేసుకోగలరు.

ఆత్మవిశ్వాసమైన నవ్వును చూపించడమే మా డెంటల్ కేర్ బాధ్యత

ఆర్ కె.హాస్పటల్ అధినేత డాక్టర్ చావా అశ్లేష రాజ్ కుమార్

స్థానికం: యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక జగదేపూర్ రోడ్ ఆర్ కె. హాస్పటల్ ఆధ్వర్యంలో అందిస్తున్న డెంటల్ కేర్ వైద్యం పట్టణ మండల ప్రాంతా ప్రజలు ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలని హాస్పటల్ అధినేత డాక్టర్ చావా అశ్లేష రాజ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...మీ చిరునవ్వుకు కొత్త రూపాన్ని కలిగిస్తుంది

అత్యాధునిక డెంటల్ చికిత్సలు చేయబడును,ఎలాంటి పళ్ళ సమస్యలైనా సంపూర్ణ పరిష్కారం ఉంటుందని,నొప్పిలేని డెంటల్ చికిత్సలు

అనుభవజ్ఞులైన డాక్టర్లతో వైద్యం అందిస్తున్నాము.

స్మైల్ డిజైనింగ్ తో కొత్త ఆత్మవిశ్వాసం,మీ నవ్వే మీ గుర్తింపు,క్లీనింగ్ నుంచి ఇంప్లాంట్స్ వరకు ప్రతి డెంటల్ వైద్యం ఒకేచోట చేస్తున్నాం పళ్ళు బాగుండి బలంగా ఉంటే జీవితం మనం ఎలాంటి ఆహారనైనా తినడానికి బాగుంటుంది. పళ్ళ సమస్యలు ఉన్నవారు వెంటనే ఈరోజే మా డెంటల్ హాస్పిటల్ లో చెకప్ చేయించుకోండి. మీకు మా ఆర్.కె హాస్పిటల్ ద్వారా మంచి నమ్మకమైన దంత వైద్యాన్ని అందిస్తాము. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9705975754,9912226655,9398485870.

Sthanikam

ఆరోగ్యమే మహాభాగ్యం ప్రతి ఒక్కరికి వైద్యం చేయడమే మా బాధ్యత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News