Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:39 AM

20 రోజుల్లోనే 40 వేల 'మైలురాయి'.. పాఠక దేవుళ్లకు కృతజ్ఞతలు!

20 రోజుల్లోనే 40 వేల 'మైలురాయి'.. పాఠక దేవుళ్లకు కృతజ్ఞతలు!

20 రోజుల్లోనే 40 వేల 'మైలురాయి'.. పాఠక దేవుళ్లకు కృతజ్ఞతలు!
26-12-2025 117 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

40,000 మంది సభ్యుల కుటుంబంగా అవతరించిన మన వేదిక - పాఠకులకు ప్రత్యేక ధన్యవాదాలు

నమస్కారం,

మా పోస్ట్‌లపై అచంచలమైన విశ్వాసం ఉంచి, నిరంతరం ఆదరిస్తున్న 40,000 మంది వీక్షకులకు మరియు పాఠకులకు మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

ఒక నెల రోజులు కూడా పూర్తి కాకముందే, కేవలం 20 రోజుల్లోనే ఇంతటి భారీ స్పందన లభించడం మరియు 40 వేల మంది కుటుంబంగా మనం ఎదగడం నిజంగా ఒక అద్భుతమైన విజయం. మాపై నమ్మకం ఉంచి మమ్మల్ని అనుసరిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మీ ప్రోత్సాహం మాకు ఎంతో బలాన్నిస్తోంది.

Sthanikam

20 రోజుల్లోనే 40 వేల 'మైలురాయి'.. పాఠక దేవుళ్లకు కృతజ్ఞతలు!

Article Image

40,000 మంది సభ్యుల కుటుంబంగా అవతరించిన మన వేదిక - పాఠకులకు ప్రత్యేక ధన్యవాదాలు

నమస్కారం,

మా పోస్ట్‌లపై అచంచలమైన విశ్వాసం ఉంచి, నిరంతరం ఆదరిస్తున్న 40,000 మంది వీక్షకులకు మరియు పాఠకులకు మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

ఒక నెల రోజులు కూడా పూర్తి కాకముందే, కేవలం 20 రోజుల్లోనే ఇంతటి భారీ స్పందన లభించడం మరియు 40 వేల మంది కుటుంబంగా మనం ఎదగడం నిజంగా ఒక అద్భుతమైన విజయం. మాపై నమ్మకం ఉంచి మమ్మల్ని అనుసరిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మీ ప్రోత్సాహం మాకు ఎంతో బలాన్నిస్తోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News