Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 01:08 PM

ఉప సర్పంచ్ల చెక్ పవర్ రద్దు కాలేదు: మంత్రి సీతక్క స్పష్టీకరణ

ఉప సర్పంచ్ల చెక్ పవర్ రద్దు కాలేదు: మంత్రి సీతక్క స్పష్టీకరణ

ఉప సర్పంచ్ల చెక్ పవర్ రద్దు కాలేదు: మంత్రి సీతక్క స్పష్టీకరణ
23-12-2025 620 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉప సర్పంచ్ల చెక్ పవర్ రద్దు కాలేదు: మంత్రి సీతక్క స్పష్టీకరణ

స్థానికం ప్రతినిధి హైదరాబాద్

గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్ల చెక్ పవర్‌ను రద్దు చేశారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటివరకు అలాంటి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె ఖండించారు.

ఉప సర్పంచ్ల అధికారాలపై సోషల్ మీడియా సహా కొన్ని వేదికల్లో వస్తున్న వార్తలు పూర్తిగా తప్పుడు ప్రచారాలేనని మంత్రి పేర్కొన్నారు. ఈ రకమైన అపోహలను ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని ఆమె సూచించారు.

Sthanikam

ఉప సర్పంచ్ల చెక్ పవర్ రద్దు కాలేదు: మంత్రి సీతక్క స్పష్టీకరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News